కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలి

– క్రీడల శాఖ మంత్రి వాకిటి – పోటీల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: నారాయణపేట్ జిల్లా మక్తల్‌లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్రం గర్వపడేలా, జాతరలా నిర్వహించాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…
