తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక
38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం…
