తప్పు లేకుంటే ముందే ఎందుకు స్పందించలేదు?

– నోట్ల కట్టల కేసులో జస్టిస్ వర్మపై సుప్రీం ఆగ్రహం న్యూదిల్లీి, జూలై30: నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. నోట్ల కట్టలు వర్మవేనని కమిటీ తేల్చగా ఆయన తరఫున…
