Tag #Justice Sudarshanreddy #victory #essential #Prof. Kodandaram

జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అత్యావశ్యకం

– మీడియాతో ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. దేశ ప్రయాణం ఏ దిశలో సాగాలో నిర్దేశించే ఎన్నికలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. రాజ్యాంగ నిపుణుడైన సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అవసరమన్నారు. కొందరి ఆధిపత్యం అడ్డుకోవాలంటే ఆయన గెలవాలని కోదండ అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి…