కార్మికుల పక్షపాతి సురవరం

– విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ – విద్యార్థులతో కలిసి ఎన్నో ఉద్యమాలు – సుధాకరనరెడ్డి సంస్మరణ సభలో నివాళులర్పించిన నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వారి ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండిరగ్ కమిటీ సభ్యుడిగా…
