జస్టిస్ భార్గవ కమిషన్
“అప్పుడు ఐపిఎస్ అధికారి రొద్దం ప్రభాకర రావు ఎపిఎస్‌ఆర్‌టిసికి ఎండిగా ఉండేవాడు. ఆ ప్రభాకరరావే లలితను ఎమెర్జెన్సీ లో అరెస్టు చేసినవాడు. లలితను నిర్బంధంలో క్రూరమైన చిత్రహింసలకు గురిచేసినవాడు అతనే. ఆమె తనను ఎట్లా కిటికీకి కట్టేసి పెట్టిందీ, ఎట్లా చిత్రహింసలు పెట్టిందీ ఒక్కొక్క సంఘటనా జస్టిస్ భార్గవ ముందర వివరించింది. రొద్దం ప్రభాకరరావును గుర్తుపట్టింది.లలిత…
