పాలమూరును ఎండబెట్టారు

ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటా పాలమూరును ఎండబెట్టిన ఘనులని జూపల్లి విమర్శలు పాలమూరు ప్రాజెక్టులపై గత బిఆర్‌ఎస్ అబద్దాలుచెబుతోందని, ఒక్క ఎకరాకు నీరందించినట్లు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. అబద్దాలు చెప్పడంలో బిఆర్‌ఎస్ నేతలు ఆరితేరారని మండిపడ్డారు. నిజాలు చెప్పడానికి ధైర్యం కావాలన్నారు. పాలమూరును ఎండబెట్టి…