దేశంలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ..

పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. శుక్రవారం పానగల్…
