అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్ పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం…
