జంగిల్ రాజ్‌పై వందేళ్లయినా చర్చిస్తారు

ఆర్జేడీ గత పాలనపై మోదీ ఘాటు వ్యాఖ్యలు పాట్నా,అక్టోబర్24: బీహార్‌లో ఆర్జేడీ ‘జంగల్ రాజ్’పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తమ దురాగతాలను దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు క్షమించరన్నారు. ప్రతిపక్షాలది ‘మహాగఠ్‌బంధన్’ కాదని..’లఠ్‌బంధన్ అంటే నేరస్థుల కూటమి అని విమర్శించారు. ఆ పార్టీల నేతలంతా బెయిల్‌పై…
