న్యాయవ్యవస్థ -రాజకీయాలు
మొత్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ…
