విద్యుత్ రంగంలో మూడు అంశాలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21 : విద్యుత్ శాఖలో మూడు అంశాలపై జ్యూడిషియల్ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ ఒప్పందాన్ని టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని..ఛత్తీస్‌ఘడ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్‌తో సభ నుంచి బయటకు పంపారన్నారు. ఛత్తీస్‌గడ్ ఒప్పందంపై ఓ అధికారి…