మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి

– ముందుగానే పట్టుకొని కాల్చిచంపుతున్నారు – నిర్బంధంలో వున్నవారిని కోర్టుకు హాజరుపరచాలి – పోలీసులు చంపిన వారిలో ఆదివాసీలే అధికం – వామపక్షాల ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని వామపక్షాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. ఈ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో…
