శ్రీలక్ష్మి కేసులో తీర్పు వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18 : ఓబుళాపురం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దాఖలు చేసిన కేసులో ఐఎస్‌ఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పును వాయిదా వేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌ను గతంలో సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు చేరింది. 6వ…
