మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే నవీన్ కృతజ్ఞతలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: జూబ్లీహిల్స్ నియోజవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయసాధనకు విశేష కృషి చేసిన రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రాష్ట్ర సచివాలయంలో బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. రహ్మత్ నగర్, బోరబండ డివిజన్‌లకు…
