Tag #Jubileehills #fake votes #no orders to EC #Highcourt

ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం : హైకోర్టు

– జూబ్లీహిల్స్‌లో బోగస్‌ ‌వోట్లపై విచారణ హైదరాబాద్‌,అక్టోబరు16(ఆర్‌ఎన్‌): ‌జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలో బోగస్‌ ‌వోట్లపై మాజీ మంత్రి కేటీఆర్‌, ‌జూబ్లీహిల్స్ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషన్లపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్స్‌ను ఈసీ రివిజన్‌ ‌చేస్తోందని.. ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్‌ అవసరం…