ప్రశాంతంగా కొనసాగుతున్న జూబ్లీహిల్స్ పోలింగ్

– 139 డ్రోన్లతో పోలింగ్ బూత్‌ల పర్యవేక్షణ – స్థానికేతరులైన ప్రజాప్రతినిధులపై కేసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరన 11: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 32 శాతం పోలింగ్ నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని పడాల…
