రేపు ‘జూబ్లీ’ ఉప ఎన్నిక ఫలితాలు

– సర్వత్రా ఉత్కంఠ – కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే పోటీ – బీజేపీ పోటీ నామామాత్రమేనా ? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరాటంలో తుది విజయం ఎవరిదన్నది శుక్రవారం తేలనుంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటనుండే అదృష్టం ఎవరిని వరించనుందన్నది వెల్లడికానుంది. ఈ ఎన్నికల్లో 58…
