జూబ్లీహిల్స్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

– కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు లెక్కింపు – పోస్టల్ బ్యాలెట్‌తో ప్రారంభం – 42 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఆర్వో కర్ణన్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆర్.ఒ కర్ణన్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డీఆర్సీ…
