జూబ్లీహిల్స్‌లో న‘విన్’

-బీజేపీకి దక్కని డిపాజిట్ – బీఆర్‌ఎస్‌కు రెండో స్థానమే హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విన్ అయ్యారు. సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729ఓట్ల మెజారిటీ రు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది.…
