జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతగోపీనాథ్

– ఎంపిక చేసిన అధినేత కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్…
