జూబ్లీహిల్స్‌లో పార్టీల హడావుడి

పోలింగ్ తేదీ ప్రకటనతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయపార్టీల హడావుడి కొనసాగుతున్నది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ జూబ్లీహిల్స్‌పైనే ఫోకస్ పెడుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఎన్నికలో పార్టీల విజయావకాశాలపై లెక్క లేస్తున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధానపార్టీలు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఈ ఎన్నికలో ఎట్టిపరిస్థితిలో…
