Tag #jubilee hills #constituency #voters #draft voters list #EC

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,669 మంది వోటర్లు  

– వోటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2 : ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వోటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.…