Tag #Jubilee hills #constituency #by poll #parties #ready for fight

  ‘‌జూబ్ల్సీ హిల్స్’ ‌పోరుకు సిద్దమవుతున్న పార్టీలు

  ( మండువ రవీందర్‌రావు ) జూబ్లీహిల్స్‌లో రాజకీయ వేడి రాచుకుంటున్నది. ఇక్కడ ఉప ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ ‌విడుదలకాకముందే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. బరిలో నిలిచేది ఎవరన్న విషయాన్ని ఆయా పార్టీలనుండి ప్రకటించకపోయినా ఎవరికివారు గెలుపుపైన అప్పుడే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆయాపార్టీల ముఖ్యనాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో రాజకీయవేడందుకుంటున్నది.…