Tag Jubilee Hills

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…

జూబ్లీహిల్స్ టీటీడీ లో మార్చ్ 7 నుంచి 17 వరకు బ్ర‌హ్మోత్స‌వాలు

•ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎం.రమేష్ బాబు వెల్లడి •తిరుమల తిరుపతి మాదిరిగానే హైదరాబాద్ లో బ్ర‌హ్మోత్స‌వాలు •భక్తులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 4వ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు 2024 మార్చ్ 7 వ తేదీ నుండి 17వ తేదీ వరకు…

టిటీడీ ఎల్ ఏ సీ సభ్యునిగా ‘ ప్రజాతంత్ర ‘ ఎడిటర్  దేవులపల్లి అజయ్

ఉత్తర్వులు జారీ చేసిన ఈఓ హైదరాబాద్,నవంబర్10: తెలంగాణ లో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ ని నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసారు. జూబిలీ హిల్స్, హిమాయత్ నగర్ మరియు  నిర్మాణం లో ఉన్న కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొననునట్లు…

You cannot copy content of this page