ఆదాని మెగా కుంభకోణంపై జెపిసితో విచారణ
సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలి మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ గన్‌పార్క్ నుంచి ఇడి ఆఫీస్ వరకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి…