మార్కెట్లో పోటీపడేలా చేనేత వస్త్రాల తయారీ

– ఎస్‌హెచ్‌జీలకు అందించే చీరల ఉత్పత్తి వేగవంతం చేయాలి – సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: మార్కెట్ డిమాండుకనుగుణంగా, మార్కెట్లో పోటీపడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.…
