Tag #Journalists #will have no losses #with new G.O #Media Academy Chairman Srinivas Reddy

కొత్త జీవోతో జర్నలిస్టులకు నష్టం జరగదు

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26ః రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షలేకుండా అందరికీ వర్తించడంతోపాటు ఇంకా మెరుగైన…