జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– అక్రిడిటేషన్ పాలసీపై యాక్షన్ ప్లాన్ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సచివాలయంలో హోమ్ శాఖ స్పెషల్…
