Tag Journalists’ Rights

నడిరోడ్డుపై నాలుగోస్తంభం!

“ఎంతోమంది జర్నలిస్టులు సొంత ఇళ్లులేక, అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జర్నలిస్టుల ఇళ్ల సొసైటీలో సభ్యత్వం ఉన్నా అది కేవలం చెప్పుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడటం లేదు. సొంతస్థలం, సొంతిల్లు ఆశతో ఎదుచుస్తూనే, తమ కలలు నెరవేరక, తనువులు చాలిస్తున్న జర్నలిస్టులు ఎందరో! ప్రభుత్వ అధికార్లు, ప్రజాప్రతినిధుల చేతుల్లోనే అధికారం ఉంటుంది కనుక వారి…