అర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ దారుణం

– రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14:సంక్రాంతి పండుగవేళ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ పాలన అనుక్షణం ఎమర్జెన్సీని గుర్తుచేస్తోందని విమర్శించారు. డీజీపీ జర్నలిస్టులను నేరస్తులా ట్రీట్ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మీరు ముందుగా…
