ఏఐలో జర్నలిస్టుల నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యం

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి – ఏఐ వల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి : ఉడుముల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: జర్నలిజం రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను విరివిగా వాడుతున్నారని, అందులో భాగంగా న్యూస్ రూములు పరివర్తన చెందినందున జర్నలిస్టులు కూడా ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మీడియా అకాడమీ…
