జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్ కార్డ్‌ల చెల్లుబాటు జూన్ 30తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి.…
