జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆమోదం

– మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం – ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను ఎఫ్‌డీసీ బోర్డు రూమ్‌లో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ) సమావేశం పరిశీలించింది. మీడియా అకాడమీ చైర్మన్, ఎసఎంఏసీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సమాచార,…
