సామాజిక స్పృహ ఉన్న జర్నలిస్టు

స్వేచ్ఛ మృతికి కేసీఆర్‌తోపాటు పలువురి సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుల్ణగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ…
