Tag journalist

ఎన్ఎస్ఎస్ లక్ష్మా రెడ్డి ఇక లేరు 

చేవెళ్ల మాజీ శాసనసభ్యులు, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి (84)  అనారోగ్యం తో  ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ  సోమవారం   మృతి చెందారు. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడైన లక్ష్మారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా,  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్…

శ్రీనాథ్ రెడ్డి మృతి రాయలసీమ జర్నలిస్టులకు తీరని లోటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ  మాజీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం శ్రీనాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను అమర్ పరామర్శించారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని రేపు తెల్లవారుజామున కడపలోని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు…

మహ్మద్ జుబైర్ ను విడుదల చేయాలి :ఐజెయు

ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్,జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న  దేశ…