జిల్లా అభివృద్ధికి సహకరిస్తా

ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి అడ్లూరి హామీ నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో నల్గొండ జిల్లా అబివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల…
