ఉమ్మడి నల్లగొండ సస్యశ్యామలానికి ప్రణాళికలు

– పెండిరగ్ ప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్ – 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి – కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పధకాల పూర్తికి చర్యలు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: ఎస్‌ఎల్‌బిసి పనులు 2027 డిసెంబర్ మాసాంతానికి పూర్తిచేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…
