ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు ఇలంబర్తి, రంగారెడ్డికి డి.దివ్య, ఆదిలాబాద్‌్‌కు సి.హరికిరణ్‌లను నియమించింది. అలాగే నల్గొండకు అనితా రామచంద్రన్, నిజామాబాద్‌కు ఆర్.హనుమంతు, మహబూబ్‌నగర్‌కు రవి, కరీంనగర్‌కు సర్ఫరాజ్ అహ్మద్, వరంగల్‌కు కె.శశాంక, మెదక్‌కు ఎ.శరత్, ఖమ్మంజిల్లాకు కె.సురేంద్రమోహన్‌లను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు…
