Tag #Joinings in congress #in the presence of CM Revanth

సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 7: ఖమ్మం మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బీఆర్‌ఎస్‌్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు సీహెచ్‌.లక్ష్మి, జి.చంద్రకళ, డి.సరస్వతి, అమృతమ్మ, ఎం.శ్రావణిలు…