జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రతిబింబించిన భారత్ ప్రాధాన్యతలు

భారత్ దృక్కోణంలో నాయకుల ప్రకటన దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ జీ20 అధ్యక్షత సమయంలో సాధించిన కీలక ఫలితాలను భారత్ ప్రతిధ్వనించగలిగింది: నాయకుల ప్రకటనతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలు, ప్రాధాన్యాలు దీనిలో ప్రతిబింబించేలా భారత్ చూసుకుంది. భారత్ దృక్కోణంలో కీలక ఫలితాలు కింద ఉన్నాయి. ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలు…
