కిట్స్ విద్యార్థులకు రూ.7లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 10: ఈజెన్ కంపెనీ మూడు దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిట్స్ వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు సంవత్సరానికి రూ.7లక్షల (ఎల్‌పీఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఎంపికయ్యారని కిట్స్ చైర్మన్, మాజీ ఎంపీ కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు వెల్లడిరచారు. సాంకేతిక దిగ్గజ ఎమ్‌ఎన్‌సి కంపెనీలు రాబోయే రోజులలో కిట్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సంసిద్ధత…
