త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్

మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ…త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ప్రకటిస్తామని హావ్ని ఇచ్చారు. ఉద్యోగాల ఖాలీలను గుర్తించి అతి త్వరలోనే…
