దేశ విదేశాల్లో నర్సులకు ఉద్యోగావాకాశాల కల్పన

– జపాన్, జర్మన్ భాషలు నేర్పేందుకు ‘ఎఫ్లూ’తో ఒప్పందం – మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: కోవిడ్ కాలంలో కుటుంబ సభ్యులే పేషెంట్లకు దూరంగా ఉండగా తమ ప్రాణాలను పణంగా పెట్టి నర్సులే కుటుంబ సభ్యులై వారికి సేవలందించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. అలాంటి పవిత్రమైన…
