10న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్ ఫార్మసీ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు. మెడ్‌ప్లస్ ఫార్మసీలో ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్‌కు చెందిన వంద…
