19న జాబ్ మేళా

– ఉస్మానియా ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో – 40 సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఎరీనా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా…
