Tag #jOB MELA #FOR pHARMASISTS POSTS #ou

ఫార్మసిస్ట్/అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర‌, మార్చి 30: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాjáYTమెంట్ బ్యూరో/ఎంసీసీ ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాjáYTమెంట్ బ్యూరో యూఈఐజీబీ-ఎంసీసీ కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్‌ప్లస్…