Tag #Job mela #for Pharmasists posts #Appolo Pharmasy #on 30th

30న జాబ్-మేలా

– 50 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఈనెల 30న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్న‌ది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ మేలా జరుగుతుంది. దీని ద్వారా…