28న ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో దీనిని నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు,…
