యువతకు మూడంచల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

గత పదేళ్లలో యువతను నిర్లక్ష్యం చేసిన పాలకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వైరా నియోజకవర్గంలో జాబ్ మేలా(Job Mela).. వైరా, ప్రజాతంత్ర మే 24: గత పదేళ్లు అధికారంలో ఉన్న పాలకులు ఖాలీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. గత పదేళ్లుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. గత…
